స్టాక్ మార్కెట్: నేడు నష్టాలతో ప్రారంభం? సెన్సెక్స్, నిఫ్టీ అంచనాలు ఇవే
భారతదేశం, అక్టోబర్ 7 -- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాల నడుమ నేడు (అక్టోబర్ 7, బుధవారం) భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో లావాదేవీలవుతున్న గిఫ్ట్ నిఫ్టీ (GIFT Nifty) ఉదయం పూట దాదాపు 35 పాయింట్ల నష్టంతో 22,760.50 స్థాయి వద్ద ట్రేడవుతూ, మన సూచీలకు నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
మంగళవారం ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు బారెల్‌కు 100 డాలర్ల కంటే కిందకు దిగిరావడం, బ్యాంకింగ్ షేర్లతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లను పరుగులు తీయించింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ 685.34 పాయింట్లు (0.95%) పెరిగి 73,067.81 వద్ద స్థిర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.