భారతదేశం, మార్చి 4 -- నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లిలో ఇంటర్మీడియట్ విద్యార్థిని స్కానింగ్ సెంటర్‌లోని వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలిక కళాశాలలో పరీక్షకు హాజరవుతుండగా తీవ్రమైన కడుపు నొప్పిగా ఉందని ఫిర్యాదు చేసింది. ఇన్విజిలేటర్ తల్లిదండ్రులను అప్రమత్తం చేసి, వారు కళాశాలకు చేరుకుని ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి.. స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు.
స్కానింగ్ సెంటర్ సిబ్బంది ప్రక్రియ ప్రారంభించబోతుండగా, వాష్‌రూమ్‌కి వెళ్లి బిడ్డను ప్రసవించింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు పోక్సో చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. శిశువు, బిడ్డ ఇద్దరూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.