భారతదేశం, ఫిబ్రవరి 17 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ (OMCAP), 2COMS కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సౌదీ అరేబియాలో ఎల్ అండ్ టీ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూను నిర్వహించనుంది. సౌదీ అరేబియాలో ఉద్యోగ అవకాశాల కోసం బుధవారం (ఫిబ్రవరి 18) విజయవాడలోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
అధికారుల ప్రకారం, ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ (ఓఎంసీఏపీ), 2COMS కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఈ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సౌదీ అరేబియాలోని రియాద్‌లో కేబుల్ స్ప్లైసర్, కేబుల్ జాయింటర్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ టెక్నీషియన్, మెకానికల్ టెక్నీషియన్, ప్లంబర్, స్కాఫోల్డింగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఈ డ్రైవ్ ఉపాధి అవకాశాలను అందిస్తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.