సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు.. ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి?
భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధిని సమతుల్యం చేస్తూ పలు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత వేగంగా చేరవేయడం, పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి సమర్థవంతంగా చేరుకోవాలనే ఉద్దేశంతో డిజిటల్ మాధ్యమాలను వినియోగించుకోవాలని సర్కార్ భావించింది. అందులో భాగంగా సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు ప్రత్యేక విధానాన్ని ఖరారు చేసింది.
ఈ విధానం కింద అర్హులైన, విశ్వసనీయమైన డిజిటల్ క్రియేటర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.