సోమవారం శివార్చన: ఈ 5 పరిహారాలతో శివుని అనుగ్రహం.. మీ కష్టాలన్నీ తీరి అదృష్టం వరిస్తుంది!
భారతదేశం, మే 18 -- సోమవారం శివార్చన: హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వారంలోని ఏడు రోజులూ ఒక్కో దైవానికి అంకితం చేస్తారు. అందులో సోమవారాన్ని సాక్షాత్తూ ఆ కైలాసనాథుడైన పరమశివునికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. వారానికి ఆరంభ రోజైన సోమవారాన్ని శివస్మరణతో ప్రారంభిస్తే, ఆ వారం మొత్తం ఎంతో ఉత్సాహంగా, సానుకూల శక్తితో సాగుతుందని భక్తుల నమ్మకం.
మీ జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత లభించాలన్నా, భోళాశంకరుని ఆశీస్సులు మెండుగా ఉండాలన్నా సోమవారం నాడు కొన్ని విశిష్టమైన పరిహారాలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శివుడు "అభిషేక ప్రియుడు". సోమవారం ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని శివలింగానికి స్వచ్ఛమైన జలం, పాలు సమర్పించడం అత్యంత శక్తివంతమైన పరిహారం. సాధ్యమైతే నీటిలో కొంచె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.