సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు- డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఉత్కంఠ!
భారతదేశం, నవంబర్ 27 -- నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన వెలువడింది. అత్యవసర ప్రభుత్వ వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఉభయ సభలను మళ్లీ సమావేశపరచాలని కోరినట్లు కేంద్రం వెల్లడించింది. 2029 ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులను ముందుకు తీసుకెళ్లేందుకే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారన్న ఊహాగానాలు ఈ నేపథ్యంలో జోరుగా సాగుతున్నాయి.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌లను ఉభయ సభలను తిరిగి సమావేశపరచాలని కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్‌సభను నవంబర్ 30న, రాజ్యసభను డిసెంబర్ 2న పునఃప్రారంభించాలని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.