సైలెంట్ కిల్లర్: లక్షణాలు లేకుండానే రక్తంలో షుగర్ పెరుగుతోందా?
భారతదేశం, నవంబర్ 7 -- బాగా దాహం వేయడం, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం, హఠాత్తుగా బరువు తగ్గడం, తీవ్ర అలసట.. ఇవి సాధారణంగా మధుమేహం (డయాబెటిస్) ఉంటే కనిపించే సంకేతాలు. కానీ ఎలాంటి లక్షణాలు లేకపోయినా శరీరంలో చక్కెర స్థాయిలు నెలలు లేదా ఏళ్ల తరబడి ఎక్కువగా ఉండే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల చాలామంది తమకు టైప్-2 డయాబెటిస్ ఉందనే విషయాన్ని సకాలంలో గుర్తించలేకపోతున్నారు.
ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీ అధ్యయనం ప్రకారం.. 2019 నాటికి భారత్లో దాదాపు 7.7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 2045 నాటికి ఈ సంఖ్య 13.4 కోట్లకు పైగా చేరుతుందని అంచనా.
ఐఎస్ఐసీ (ISIC) మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ (ఇంటర్నల్ మెడిసిన్) డాక్టర్ వినీతా సింగ్ టాండన్ తెలిపిన వివరాల ప్రకారం.. చాలామంది సాధారణ హెల్త్ చెకప్ చేసుకునే వరకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.