Hyderabad, జూన్ 8 -- యంగ్ అండ్ వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటించిన న్యూ తెలుగు సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ. 'శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్'. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు.
శంబాల సినిమాలో ఆది సాయి కుమార్‌తోపాటు అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్, ఇంద్రనీల్ వర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఈ 'శంబాల' నుంచి వచ్చిన పోస్టర్లు, పాత్రల్ని రివీల్ చేస్తున్న తీరు అందరిలోనూ ఆసక్తిని పెంచేసిన సంగతి తెలిసిందే.
రీసెంట్‌గానే 'శంబాల' మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. జూన్ 7న శంబాల టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ మూవీపై మరింతగా అంచానాలను పెంచేసింది.
శంబాల టీజర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.