సెప్టెంబర్ 4న బాలగోపాలుడి జన్మోత్సవం.. పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి
భారతదేశం, ఆగస్టు 31 -- దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిలోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే ఈ పర్వదినం ఈసారి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. సాధారణంగా గృహస్థులు, వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే సాధువులు వేర్వేరు రోజుల్లో జన్మాష్టమి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈ ఏడాది మాత్రం క్యాలెండర్ గణనల ప్రకారం అరుదైన యోగం కుదిరింది. రెండు వర్గాల వారు ఒకే రోజు ఉపవాస దీపాలు ఆచరించి, కృష్ణ భగవానుడి జన్మోత్సవాన్ని సంబరంగా జరుపుకోనున్నారు.
హిందూ పంచాంగం ప్రకారం, సెప్టెంబర్ 4న అష్టమి తిథి తెల్లవారుజామున 02:25 గంటలకు ప్రారంభమై, అదే రోజు రాత్రి 12:13 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి ప్రాధాన్యతను బట్టి సెప్టెంబర్ 4నే పూర్తి స్థాయిలో ఉపవాస దీక్షలు ఆచరించాలని పండితులు స్పష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.