భారతదేశం, సెప్టెంబర్ 24 -- వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం, గురువారం రోజున జగత్ రక్షకుడు శ్రీ మహావిಷ್ಣవుని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున గ్రహాల కదలికలు కొన్ని రాశుల వారికి అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుండగా, మరికొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ 24 నాటి ద్వాదశ రాశుల పూర్తి ఫలితాలు ఇలా ఉన్నాయి.

ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. ఉద్యోగ రంగంలో ఊహించని ప్రమోషన్లు లేదా ఉన్నత అవకాశాలు తారసపడతాయి. ప్రభుత్వ లేదా అధికారిక వర్గాల నుంచి పూర్తి సహకారం అందుతుంది. అయితే ఎంతటి ఉత్సాహం ఉన్నప్పటికీ కోపాన్ని, తొందరపాటు నిర్ణయాలను దరిచేరనీయకండి. ప్రశాంతతతో వ్యవహరిస్తే అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది.

వృత్తి జీవితంలో ఎదుగుదలకు సరికొత్త బాటలు ఏర్పడతాయి. కెరీర్‌లో ...