సెప్టెంబర్ 23 బుధవారం రాశి ఫలాలు.. డబ్బు, ఆరోగ్యం, ప్రేమ, ప్రయాణం.. నేడు ఏ రాశికి ఎలా ఉందంటే?
భారతదేశం, సెప్టెంబర్ 23 -- హిందూ సాంప్రదాయం ప్రకారం బుధవారం రోజు విఘ్నేశ్వరుడైన వినాయకుడితో పాటు సంకట హర గణపతిని భక్తిశ్రలతో పూజిస్తారు. సెప్టెంబర్ 23, 2026 నాటి బుధవారం నాడు గ్రహ నక్షత్రాల స్థితిగతులు కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను అందించనుండగా, మరికొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ఆయా రాశుల వారి దైనందిన జీవితం, కుటుంబ, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
మేష రాశి వారికి నేడు కుటుంబం నుంచి పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది. ఏ పని తలపెట్టినా కుటుంబ సభ్యుల చేయూత మీకు ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఎలాంటి తొందరపాటు నిర్ణయాలతో అనవసర కొనుగోళ్లకు పోవద్దు. మీ ప్రియమైన వ్యక్తితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మనసులోని ఆందోళనలను పక్కన పెట్టి సరదాగా బయటకు వెళ్లే ప్రణాళికలు రచిస్తారు.
ఆరోగ్య ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.