సెప్టెంబర్ 21-27 మకర రాశి ఫలాలు: వృత్తిలో ప్రశంసలు.. ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం
భారతదేశం, సెప్టెంబర్ 20 -- మకర రాశి వారికి ఈ వారం గ్రహాల సంచారం మిశ్రమ ఫలిాలను ఇస్తోంది. వారం ప్రారంభంలో కాస్త ప్రశాంతత కోరుకున్నప్పటికీ, రానురాను మీలో శక్తియుక్తులు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కొత్త బాధ్యతలు మీ ముందుకు వస్తాయి. ఏ పని తలపెట్టినా ముందుగా దాని సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోవడం మంచిది.
వారారంభంలో చంద్రుడి గమనం కారణంగా కొద్దిగా ఖర్చులు, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. అయితే సెప్టెంబర్ 21 తర్వాత చంద్రుడు మీ రాశిలోనే ప్రవేశిస్తాడు. దీని వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పనులను సకాలంలో పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. అయితే, మీ సామర్థ్యానికి మించి హామీలు ఇవ్వడం మాత్రం మానుకోవాలి.
పదవ స్థానంలో ఉన్న శుక్రుడి ప్రభావం వల్ల ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మీ మర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.