సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు వార రాశి ఫలాలు.. ఉద్యోగం, ధనం, ప్రేమ, ఆరోగ్యం
భారతదేశం, సెప్టెంబర్ 19 -- కొత్త వారం ప్రారంభం కాబోతున్న వేళ, రాబోయే ఏడు రోజులు తమ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయా, వ్యాపారంలో లాభాలు వస్తాయా, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలపై సర్వత్రా చర్చ జరుగుతుంది.
సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు గ్రహాల రాకపోకలు, సంచారం అన్ని రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ కాలంలో కొందరికి పెండింగ్ పనులు పూర్తయితే, మరికొందరు ఖర్చులు, కీలక నిర్ణయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి.
మేష రాశి: మేష రాశి వారి ఓవరాల్ పరిస్థితి చాలా బాగుంది. ఆరోగ్యం కుదుటపడగా, వ్యాపారం అద్భుతంగా సాగుతోంది. వారం ప్రారంభంలో అదృష్టం తోడ్పడుతుంది, ప్రయాణాలు మరియు ధర్మ కార్యాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి: ఈ రాశి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.