సెప్టెంబర్ తొలి వారంలో ఈ 5 రాశులకు అదృష్టమే అదృష్టం.. డబ్బు, ఉద్యోగం, ప్రమోషన్లు!
భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఆకాశంలో మారుతున్న గ్రహాల గమనం మానవ జీవితాలపై, ముఖ్యంగా జాతక చక్రాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. సెప్టెంబర్ నెల ప్రారంభమే కొన్ని కీలక గ్రహాల సంచారాలతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 1న శని-గురుల కలయికతో నవపంచమ రాజయోగం ఏర్పడుతుండగా, అదే రోజు గ్రహాల రాకుమారుడైన బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2న శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలోకి అడుగుపెట్టనున్నారు.
ఈ వరుస గ్రహ మార్పుల కారణంగా సెప్టెంబర్ మొదటి వారం ద్వాదశ రాశుల వారందరికీ ఎంతో కీలకంగా మారనుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక రాశుల వారికి ఈ సమయం ఎటువంటి అడ్డంకులు లేకుండా కెరీర్లో అగ్రస్థానానికి చేరేలా, ఆర్థికంగా తిరుగులేని పురోగతి సాధించేలా అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెడుతోంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఆ అదృష్ట రాశుల విశేషాలు ఇక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.