భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఆకాశంలో మారుతున్న గ్రహాల గమనం మానవ జీవితాలపై, ముఖ్యంగా జాతక చక్రాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. సెప్టెంబర్ నెల ప్రారంభమే కొన్ని కీలక గ్రహాల సంచారాలతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 1న శని-గురుల కలయికతో నవపంచమ రాజయోగం ఏర్పడుతుండగా, అదే రోజు గ్రహాల రాకుమారుడైన బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2న శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలోకి అడుగుపెట్టనున్నారు.

ఈ వరుస గ్రహ మార్పుల కారణంగా సెప్టెంబర్ మొదటి వారం ద్వాదశ రాశుల వారందరికీ ఎంతో కీలకంగా మారనుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక రాశుల వారికి ఈ సమయం ఎటువంటి అడ్డంకులు లేకుండా కెరీర్‌లో అగ్రస్థానానికి చేరేలా, ఆర్థికంగా తిరుగులేని పురోగతి సాధించేలా అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెడుతోంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఆ అదృష్ట రాశుల విశేషాలు ఇక...