సెప్టెంబర్లో కన్యా రాశిలోకి బుధుడు - ఈ 5 రాశుల వారికి ధన యోగం, ఉద్యోగాల్లో బంపర్ ఆఫర్లు..!
భారతదేశం, ఆగస్టు 15 -- వ్యవహారాలకు కారకుడైన బుధ గ్రహ సంచారం ప్రతి ఒక్కరి జీవితంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న బుధుడు, ఆగస్టు 22న సింహరాశిలోకి ప్రవేశించి సెప్టెంబర్ 7 వరకు అక్కడ కొలువుదీరుతాడు. అనంతరం సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1:35 గంటలకు బుధుడు తన స్వక్షేత్రమైన కన్యా రాశిలోకి సంచరించబోతున్నాడు.
ఈ గ్రహ మార్పు జ్యోతిష్య రీత్యా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రఖ్యాత జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంచారం వల్ల మొత్తం 5 రాశుల జాతకులకు విశేష ప్రయోజనాలు చేకూరనున్నాయి. సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 26 వరకు మొత్తం 20 రోజుల పాటు ఈ ఐదు రాశుల వారికి ధన సంబంధిత విషయాల్లో తీవ్ర ఉపశమనం లభిస్తుంది.
వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు మెరుగుపడి, మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇప్పటివరకు ఉన్న ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.