సెప్టెంబర్లో ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం.. కెరీర్, డబ్బు, ఉద్యోగంలో శుభ ఫలితాలు!
భారతదేశం, సెప్టెంబర్ 2 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, ప్రవర్తన గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. జ్యోతిషం ప్రకారం చూసినట్లయితే, సెప్టెంబర్ నెలలో కొన్ని సంఖ్యల్లో పుట్టిన వారికి బాగుంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. కెరీర్, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు కలుగుతాయి. మరి సెప్టెంబర్ నెలలో ఏ తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకంగా ఉండబోతోంది? ఎవరికి మేలు కలగబోతోంది? ఏ విధంగా లాభాలు కలుగుతాయి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే, వారి మూలాంకం ఒకటి అవుతుంది. సెప్టెంబర్ నెలలో ఈ తేదీల్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తుంది. కొత్త బాధ్యతలను చేపడతారు. పదోన్నతికి సంబంధించి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.