సూర్య సంచారం 2026 :డిసెంబర్ 31 వరకు ఈ 5 రాశుల వారికి లక్కీ డేస్ - ఊహించని అవకాశాలు!
భారతదేశం, జూలై 13 -- జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాజుగా భావించే సూర్య భగవానుడి గమనానికి ఎంతో ప్రాధాయం ఉంది. జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలో ఉంటే ఆ వ్యక్తి సమాజంలో ఉన్నత గౌరవాన్ని, తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంటారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు, కెరీర్ ఎదుగుదలలో సూర్యుడి అనుగ్రహం కీలకంగా మారుతుంది. అయితే, 2026 ఏడాది ముగిసే సమయానికి సూర్యుడు వివిధ రాశులలో సంచరించనున్నారు.
ఈ క్రమంలో డిసెంబర్ 31 వరకు కొన్ని ప్రత్యేక రాశులపై సూర్య భగవానుడి కరుణాకటాక్షాలు మెండుగా ఉండనున్నాయి. వీరికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో ఊహించని అవకాశాలు తలుపు తట్టనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఈ సమయం మేష రాశి వారికి ఎంతో అద్భుతంగా మారనుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ కష్టానికి తగ్గ పూర్తి ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఉద్య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.