సూర్య నక్షత్ర సంచారం ప్రభావం.. ఈ నాలుగు రాశుల వారికి బంగారు రోజులు!
భారతదేశం, జూలై 11 -- గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. మరికొన్ని రోజుల్లో సూర్యుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. జూలై 24 ఉదయం 11:30 గంటలకు సూర్యుడు పుష్య నక్షత్రంలోకి అడుగుపెడతాడు. దీంతో కొన్ని రాశుల వారికి భారీగా లాభాలు కలగబోతున్నాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? సూర్యుడు నక్షత్ర సంచారంతో ఏ రాశి వారికి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలగబోతున్నాయి.. ఈ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి
మేష రాశి వారికి సూర్య సంచారం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఎంతో బాగుంటుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సక్రమంగా ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.