భారతదేశం, ఏప్రిల్ 6 -- గ్రహాల మార్పు నేరుగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. జాతకంలో సూర్య స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తికి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. గౌరవం, పేరు ప్రతిష్టలు ఉంటాయి. అంతే కాదు. ప్రభుత్వ ఉద్యోగం లేదా ఉన్నత స్థానం పొందవచ్చు. పైగా ఆ వ్యక్తికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రహాలకు రాజు సూర్యుడు ప్రతీ నెలా తన రాశిని మారుస్తూ ఉంటాడు.

సూర్య సంచారంలో మార్పు వస్తే అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. సూర్యుడు కాలానుగుణంగా తన నక్షత్రాలను కూడా మారుస్తూ వుంటారు. మే 6, 2026న సూర్యుడు తన సొంత నక్షత్రమైన 'కృత్తిక'లోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్యశాస్త్రంలో ఇది బలమైన స్థానంగా పరిగణించబడుతుంది. దీని ప్రభావం ముఖ్యంగా కొన్ని రాశిచక్రాలపై కనిపిస్తుంది. మే 6 నుండి వచ్చే 15 రోజులు చాలా మందికి అవకాశాలను తెస్తాయి. మరి ఈ 15 రోజులు ఏ రాశుల...