సూర్యుని నక్షత్రంలోకి అంగారకుడు - జూలై 4 వరకు ఈ రాశులకు అఖండ విజయాలు, భారీ ధనలాభాలు.!
భారతదేశం, జూన్ 16 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల నక్షత్ర మార్పులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. నవగ్రహాలలో శౌర్యానికి, పరాక్రమానికి, శక్తికి కారకుడైన అంగారకుడు (కుజుడు) త్వరలోనే తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. జ్యోతిష్య పరిభాషలో గ్రహాల కమాండర్‌గా పిలిచే అంగారకుడు ప్రస్తుతం తన స్వరాశి అయిన మేష రాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పటివరకు శుక్రుడికి చెందిన నక్షత్రంలో ఉన్న కుజుడు, ఇప్పుడు సూర్యుడికి చెందిన కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు.
హిందూ పంచాంగం ప్రకారం. జూన్ 16వ తేదీ(ఇవాళ) ఉదయం అంగారకుడు సూర్యుని నక్షత్రమైన కృత్తికలోకి అడుగుపెట్టాడు. ఈ నక్షత్రంలో జూలై 4వ తేదీ వరకు కుజుడు కొనసాగుతాడు. సూర్యుడు, అంగారకుడు ఇద్దరూ అగ్ని తత్వ గ్రహాలు కావడం వల్ల ఈ సంచారం విశ్వంలో భారీ మార్పులకు కారణం కానుంది. ముఖ్యంగా సూర్యుడి కృత్తికా నక్షత్రంలో అంగారకుడి ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.