సూర్యుడి నక్షత్ర మార్పు.. జూన్ 22 నుంచి ఈ 4 రాశులకు తిరుగుండదు!
భారతదేశం, జూన్ 8 -- వైదిక జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని ఆత్మకారకుడిగా, ధైర్యానికి, అధికారానికి, గౌరవానికి, తండ్రికి ప్రతీకగా భావిస్తారు. సూర్యుడు రాశి మారినా, నక్షత్రం మారినా ఆ ప్రభావం మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే గ్రహాల రాజు సూర్యుడు త్వరలోనే రాహువు అధిపత్యం వహించే ఆరుద్ర నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు.
ఈ ఏడాది జూన్ 22న సూర్యుడు మృగశిర నక్షత్రాన్ని వీడి ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జూలై 5 వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు నక్షత్రంలోకి సూర్యుడి రాక అత్యంత కీలకమైన ఖగోళ పరిణామం. ఛాయా గ్రహమైన రాహువు మానవ జీవితంలో ఆకస్మిక మార్పులను తీసుకువస్తాడు. అటువంటి రాహువు నక్షత్రంలోకి సూర్యుడు రావడం వల్ల కొన్ని రాశుల వారికి అయాచిత ధనలాభం, అదృష్టం కలిసి రానున్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.