సూర్యుడి నక్షత్ర మార్పు - జూన్ 22 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేని రాజయోగం!
భారతదేశం, జూన్ 21 -- నవగ్రహాలలో సూర్య భగవానుడిని గ్రహాలకు రాజుగా, ఆత్మకారకుడిగా జ్యోతిష్యశాస్త్రంలో భావిస్తారు. అందువల్ల సూర్యుని ప్రతి కదలిక, రాశి మార్పు లేదా నక్షత్ర మార్పు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి లేదా ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి మారినప్పుడల్లా ద్వాదశ రాశులన్నింటిపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం సూర్య భగవానుడు మిథున రాశిలో కొలువై ఉన్నాడు. ఈ తరుణంలో ఆయన మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అయితే.. హిందూ క్యాలెండర్ ప్రకారం జూన్ 22, 2026న సూర్యుడు తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. ఈ సారి సూర్యుడు రాహువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు.
గ్రహాల రాజు సూర్యుడి ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశిచక్రాల వారి జీవితాల్లో ఊహించని మలుపులు తీసుకోనుంది. రాహు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.