భారతదేశం, ఏప్రిల్ 6 -- కొన్ని కొన్ని సార్లు గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు, గ్రహాల సంయోగాన్ని కూడా చూస్తూ ఉంటాం. మరో మూడు రోజుల్లో, అంటే ఏప్రిల్ 9న, సూర్యుడు, గురువు 90 డిగ్రీలలో ఉంటారు. ఇది కేంద్ర దృష్టి యోగానికి దారి తీస్తుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితంలో మార్పులు జరగబోతున్నాయి. ఈ యోగం 12 రాశుల వారిపై ప్రభావం చూపించినా, కొన్ని రాశుల వారు సమస్యలతో బాధ పడచ్చు. మరి కేంద్ర యోగం ఏ రాశి వారికి ఇబ్బందులను తీసుకు రాబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యుడు ఆత్మవిశ్వాసం, అధికారం, ప్రతిష్ట, ఆరోగ్యం, నాయకత్వం, ప్రభుత్వ సంబంధాలు మొదలైన వాటికి కారకుడు. గురువు జ్ఞానం, విద్య, సంపద, ఐశ్వర్యం, ధర్మం, ఆధ్యాత్మికత, వివాహం, అదృష్టం వంటి వాటికి కారకుడు. ఈ రెండు గ్రహాలు 90 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు ఈ కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది. ఇది ఏప్రి...