భారతదేశం, సెప్టెంబర్ 24 -- పూల పండుగ బతుకమ్మ వచ్చేసింది. ప్రకృతిని పూజించే మన పండుగ వచ్చేసింది. బతుకమ్మ 2025 సంబరాలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. బతుకమ్మ పాటలతో ఊరువాడ మార్మోగుతున్నాయి. మరి ఈ పండుగ సమయంలో మీరూ బతుకమ్మ పాట పాటేయండి.
బతుకమ్మ పాటలు అంటే ఇప్పుడు మంగ్లీ పేరు ముందుగా వినిపించడం ట్రెండ్ అయిపోయింది. ప్రతి ఏడాది బతుకమ్మకు మంగ్లీ ఓ పాట రిలీజ్ చేస్తుంది. కానీ ఎనిమిదేళ్ల క్రితం రిలీజ్ చేసిన బతుకమ్మ పాట మాత్రం చాలా స్పెషల్. సింగిడిలో రంగులనే అంటూ సాగే ఆ పాట చిరస్థాయిగా నిలిచిపోయేదే. ఇప్పటికీ ఆ సాంగ్ మార్మోగుతూనే ఉంది. ట్రెండింగ్ లో ఉండే ఆ పాట లిరిక్స్ మీకోసం.
ఓ....ఓ....ఓ....ఓ....
ఓ....ఓ....ఓ....ఓ.....
ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి
దూసి తెచ్చి
తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి
పచ్చి తంగెడుతో గుమ్మాడి పూల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.