భారతదేశం, సెప్టెంబర్ 24 -- పూల పండుగ బతుకమ్మ వచ్చేసింది. ప్ర‌కృతిని పూజించే మన పండుగ వచ్చేసింది. బతుకమ్మ 2025 సంబరాలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. బతుకమ్మ పాటలతో ఊరువాడ మార్మోగుతున్నాయి. మరి ఈ పండుగ సమయంలో మీరూ బతుకమ్మ పాట పాటేయండి.

బతుకమ్మ పాటలు అంటే ఇప్పుడు మంగ్లీ పేరు ముందుగా వినిపించడం ట్రెండ్ అయిపోయింది. ప్రతి ఏడాది బతుకమ్మకు మంగ్లీ ఓ పాట రిలీజ్ చేస్తుంది. కానీ ఎనిమిదేళ్ల క్రితం రిలీజ్ చేసిన బతుకమ్మ పాట మాత్రం చాలా స్పెషల్. సింగిడిలో రంగులనే అంటూ సాగే ఆ పాట చిరస్థాయిగా నిలిచిపోయేదే. ఇప్పటికీ ఆ సాంగ్ మార్మోగుతూనే ఉంది. ట్రెండింగ్ లో ఉండే ఆ పాట లిరిక్స్ మీకోసం.

ఓ....ఓ....ఓ....ఓ....

ఓ....ఓ....ఓ....ఓ.....

ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి

దూసి తెచ్చి

తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి

పచ్చి తంగెడుతో గుమ్మాడి పూల...