సీబీఎస్ఈ 10, 12వ తరగతి డేట్‌షీట్ విడుదల.. పరీక్షల షెడ్యూల్ ఇదిగో
భారతదేశం, నవంబర్ 9 -- బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2027 విద్యాసంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల డేట్‌షీట్‌ను బోర్డు అధికారికంగా విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in ద్వారా పూర్తి షెడ్యూల్‌ను నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈసారి పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షలు రెండూ ఒకే రోజు అంటే ఫిబ్రవరి 16 నుంచే ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 16న పెయింటింగ్ పేపర్‌తో ప్రారంభమై మార్చి 9న ముగుస్తాయి. చివరి రోజున టిబెటన్, జర్మన్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ), ఎలిమెంట్స్ ఆఫ్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ తదితర పరీక్షలు జరగనున్నాయి.
మరోవైపు పన్నెండో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 16న ఫిజి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.