భారతదేశం, ఫిబ్రవరి 14 -- తెలుగులో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ రోడ్ ట్రావెల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ సీతా పయనం. ఈ సినిమాలో హీరోయిన్‌గా తన కూతురు ఐశ్వర్య అర్జున్‌ను పరిచయం చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
నిరంజన్ హీరోగా చేసిన ఈ సినిమాను శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కించారు. వాలంటైన్స్ డే కానుకగా ఇవాళ (ఫిబ్రవరి 14) సీతా పయనం మూవీ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?, అర్జున్ దర్శకత్వం, హీరో కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా మెప్పించిందా? లేదా? అనేది నేటి సీతా పయనం రివ్యూలో తెలుసుకుందాం.
సీత (ఐశ్వర్య అర్జున్) తండ్రి రాజేంద్ర ప్రసాద్ (సత్య రాజ్) లోకంగా జీవిస్తుంది. రాజేంద్ర ప్రసాద్‌కి కూడా కూతురంటే ప్రాణం. కూతురికి పెళ్లి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.