భారతదేశం, ఏప్రిల్ 25 -- సీతా నవమి 2026: హిందూ ధర్మంలో సీతాదేవిని సహనం, అంకితభావం మరియు అచంచలమైన పతివ్రత ధర్మానికి చిహ్నంగా కొలుస్తారు. వైశాఖ మాసం శుక్ల పక్షం తొమ్మిదవ తిథిని మనం 'సీతా నవమి' లేదా 'జానకి నవమి'గా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం.. మిథిలా నగర రాజైన జనక మహారాజు యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా, నాగలి చాలులో ఒక పెట్టెలో కన్యా రూపంలో సీతమ్మ వారు లభించారు. ఈ పవిత్ర పర్వదినాన్ని 2026లో ఏప్రిల్ 25వ తేదీన భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు.

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చిన్నపాటి విభేదాలకే బంధాలు బీటలు వారుతున్నాయి. అహంకారం, అవగాహన లోపంతో దంపతుల మధ్య దూరం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీతా నవమి రోజున కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు పాటించడం వల్ల మీ గృహంలో మళ్లీ శాంతి, ప్రేమ వెల్లివిరుస్తాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

పెళ్ళైన...