సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్.. హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ
భారతదేశం, సెప్టెంబర్ 28 -- కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ వేదికగా కాంగ్రెస్ శ్రేణులు సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో తీవ్ర అక్రమాలు, లోపాలు చోటుచేసుకున్నాయని, వీటన్నింటికీ ఈసీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది.
హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతా రోహిత్, దీపక్ జాన్ ల నేతృత్వంలో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సమకూరారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు భారీ ర్యాలీగా బయలుద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.