భారతదేశం, డిసెంబర్ 1 -- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. కానీ, తాజాగా నవంబర్ 30న జరిగిన సఃకుటుంబనాం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు బుచ్చిబాబు. ఈ సందర్భంగా సఃకుటుంబనాం ట్రైలర్‌ను బుచ్చిబాబు సాన విడుదల చేశారు.
సఃకుటుంబనాం సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. హెచ్‌ఎన్‌జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై మహాదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు. సఃకుటుంబనాం సినిమాకు ఉదయ్ శర్మ రచన, దర్శకత్వం వహించారు.
డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు సఃకుటుంబానాం సినిమా రానుంది. రామ్ చరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందంతోపాటు శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.