భారతదేశం, మార్చి 20 -- రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన 'ధురంధర్ ద రివెంజ్' సినిమా ఏకంగా నాలుగు గంటల రన్టైమ్ తో థియేటర్లలోకి వచ్చింది. మన ఇండియాలో సినిమా సగానికి రాగానే ఇంటర్వెల్ ఇవ్వడం అనేది చాలా మామూలు విషయం. కానీ కెనడా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఈ అలవాటు అస్సలు ఉండదు. సినిమా మొదలైతే పూర్తయ్యే దాకా మధ్యలో ఎలాంటి బ్రేక్ ఇవ్వరు. మరి అలాంటి చోట ఈ సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకుని కెనడాలోని ఒక థియేటర్ యాజమాన్యం మొదటిసారి ఇంటర్వెల్ ఇస్తే.. అక్కడి ప్రేక్షకులు ఎలా ఫీల్ అయ్యారో తెలుసా? వాళ్ళ రియాక్షన్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
'జర్నీ విత్ షెఫాలీ' అనే ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ దీనికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ధురంధర్ 2 సినిమా మధ్యలో 15 నిమిషాల పాటు బ్రేక్ ఇవ్వడం చూసి జనాలు ఎంతో ఆశ్చర్యంగా, సంతోషంగా నవ్వుకుంటూ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.