సిద్దిపేట : జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో 110 పోస్టులు.. ఎలా అప్లై చేయాలి?
భారతదేశం, సెప్టెంబర్ 17 -- సిద్దిపేట జిల్లాలోని నిరుద్యోగులకు, పారామెడికల్, వైద్య కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. జాతీయ ఆరోగ్య మిషన్(NHM) కింద జిల్లా పరిధిలోని వివిధ ఆరోగ్య కేంద్రాలు, దవాఖానాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో మొత్తం 110 ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
సిద్దిపేట జిల్లాలోని పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, అసంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమం, పాలియేటివ్ కేర్, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (NUHM), ఆర్బీఎస్కే జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్, మొబైల్ హెల్త్ టీమ్స్, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
వివిధ ప్రోగ్రామ్‌ల కింద భర్తీ చేయనున్న ఖాళీలు, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.