సితార 'హీరో' ఎవరో తెలుసా? మెట్ గాలా స్టార్ భవిత మండవతో మహేష్ ముద్దుల కూతురు
భారతదేశం, మే 21 -- తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర నటుడు మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల కుమార్తె సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం స్టార్ కిడ్ గానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న సితార.. తాజాగా గ్లోబల్ మోడల్ భవిత మండవను కలిసి మురిసిపోయారు. మే 20న తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో భావితతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన సితార.. ఆమెను తన "బిగ్గెస్ట్ హీరో" అంటూ ఆకాశానికెత్తేశారు.
గ్లోబల్ ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న భవితను కలవడంపై సితార ఎంతో ఉత్సాహంగా స్పందించారు.
"ప్రముఖ బ్రాండ్ ఛానెల్ (Chanel) అంబాసిడర్ భవిత మండవను కలవడం చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే ఆమె నా బిగ్గెస్ట్ హీరోలలో ఒకరు. ఫ్యాషన్, జీవితం, కలల గురించి ఆమెతో మాట్లాడటం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. కేవలం గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.