సిగరెట్ మానేయాలని ఉందా? కేవలం 'స్ట్రాంగ్ విల్ పవర్' ఉంటే సరిపోదు
భారతదేశం, మే 25 -- ధూమపానం చేసే ప్రతి ఒక్కరికీ తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆ అలవాటును వదిలేయాలనే ఆలోచన వచ్చే ఉంటుంది. ప్రారంభంలో "నేనెప్పుడు కావాలంటే అప్పుడు మానేయగలను" అని భావించే ధూమపాన ప్రియులు, కాలక్రమేణా ఆ వ్యసనంలో కూరుకుపోతారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడో, ఇంట్లో వారి ఒత్తిడి వల్లో లేదా విపరీతమైన నీరసం ఆవహించినప్పుడో.. "ఇక చాలు, సిగరెట్ మానేయాలి" అని బలంగా నిర్ణయించుకుంటారు. కానీ, ఆ సంకల్పం ఆచరణలోకి వచ్చేసరికి నీరుగారిపోతోంది. భారత్లో పొగాకు మానేయాలనుకునే వారి సంఖ్య భారీగా ఉన్నా, అందులో విజయం సాధించే వారు మాత్రం చాలా తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (GATS) 2016-17 గణాంకాలను పరిశీలిస్తే, భారతదేశంలో పొగాకు వాడకం 34.6% నుంచి 28.6%కి తగ్గింది. అయితే, మానేయాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ, వాస్తవంగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.