సికింద్రాబాద్ మహంకాళి బోనాలు 2026 : నేటి నుంచే ట్రాఫిక్ ఆంక్షలు - రూట్ మ్యాప్, ఫ్రీ పార్కింగ్ వివరాలు ఇవే!
భారతదేశం, ఆగస్టు 2 -- Secunderabad Mahankali Bonalu 2026 : సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ జాతరకు నగర నలుమూలల నుంచే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను అమల్లోకి తెచ్చారు.
ఆగస్ట్ 1 అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ ఆంక్షలు.. ఆగస్టు 4వ తేదీ ఉదయం 3:00 గంటల వరకు అమల్లో ఉంటాయి. మహంకాళి ఆలయానికి సమీపంలో ఉన్న పొగాకు బజార్, హమాలీ విగ్రహం, సుభాష్ రోడ్, హిల్ స్ట్రీట్, జనరల్ బజార్ తదితర రహదారుల్లోక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.