భారతదేశం, ఏప్రిల్ 27 -- Army Public School RK Puram Recruitment 2026: టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS) నోటిఫికేషన్ జారీ చేసింది. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంట్రాక్ట్, అడహాక్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
ఆసక్తి గల అభ్యర్థులు స్కూల్ అధికారిక వెబ్సైట్ apsrkpuram.edu.in నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన ఫారంతో పాటు విద్యా అర్హతల పత్రాలు, అనుభవ ధృువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను జత చేయాలి. దీనితో పాటు రూ.250 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) ' Army Public School RK Puram' పేరుతో తీసి.. మే 1, 2026 సాయంత్రం లోపు స్కూల్ ప్రిన్సిపాల్(ది ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం, సికింద్రాబాద్) కార్యాలయానికి పంపాలి. కేవలం షార్ట్ లిస్ట్ అయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.