సికింద్రాబాద్-వరంగల్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో 4 రైళ్లు రద్దు
భారతదేశం, సెప్టెంబర్ 19 -- వివిధ పనుల నిర్వహణ కారణంగా ఆదివారం రోజున అంటే సెప్టెంబర్ 20వ తేదీన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మెుత్తం 4 రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా వెల్లడించింది. ఇందులో సికింద్రాబాద్-వరంగల్ (67761/67762) మెమూ రైళ్లు ఉన్నాయి. వీటితోపాటుగా రద్దీగా ఉండే మరో రూట్లో కూడా రెండు ట్రైన్లను రద్దు చేశారు. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (12757/12758) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్టుగా సీపీఆర్ఓ శ్రీధర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
పండుగల వేళ ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వేల పరిధిలో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుండి తమిళనాడులోని తిరునెల్వేలి మధ్య (వరంగల్, విజయవాడ మీదుగా) ఈ ప్రత్యేక రై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.