సిఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: సీజేపీ డిమాండ్.. లేదంటే నిరసనలు
భారతదేశం, సెప్టెంబర్ 24 -- కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పనితీరుపై ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడుతున్న వేళ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సంచలన వ్యాఖ్యలు చేసింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే హెచ్చరించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, సీఈసీ జ్ఞానేష్ కుమార్ భారత ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించారని ఆరోపించారు.
"48 గంటల్లో జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయకపోతే జంతర్ మంతర్ 2.0 పోరాటం ఖాయం" అని అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు. జ్ఞానేష్ కుమార్ సీఈసీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎవరికి ఓటు హక్కు ఉండాలో, ఎవరికి ఉండకూడదో ప్రభుత్వమే నిర్ణయిస్తోందని దుయ్యబట్టారు.
దేశవ్యాప్తంగా మొత్తం 13 కోట్లకు పైగా ఓట్లను ఓటర్ల జాబితా నుంచి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.