సింహ రాశి వారఫలం: ఈ వారం వీరికి ఆస్తి యోగం.. కానీ ఆ విషయంలో రిస్క్
భారతదేశం, మే 31 -- రాశి చక్రంలో ఐదవ రాశి సింహ రాశి. జన్మసమయంలో చంద్రుడు సింహ రాశిలో సంచరిస్తున్నప్పుడు జన్మించిన వారిని సింహ రాశి వారుగా పరిగణిస్తారు. మే 31 నుంచి జూన్ 6 వరకు ఉన్న ఈ రోజుల్లో సింహ రాశి వారికి సమయం అనుకూలంగానే ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ప్రేమ జీవితం సాధారణంగానే సాగుతుంది. అయితే కొన్ని విషయాల్లో భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం పనులు మీరు అనుకున్నంత సులభంగా పూర్తి కాకపోవచ్చు, కాబట్టి ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ సహనంతో ముందడుగు వేయడం చాలా ముఖ్యం.
ప్రేమ వ్యవహారాల పరంగా సింహ రాశి వారికి గ్రహాల అనుకూలత బాగున్నా, ఈ వారం మాత్రం కొద్దిగా సామాన్యంగానే సాగుతుంది. వారం ప్రారంభంలో భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు, గొడవలు జరిగే వాతావరణం కని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.