సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్తున్నారా? ఈ రూల్ పాటిస్తేనే దర్శనం
భారతదేశం, నవంబర్ 7 -- విశాఖపట్నం సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, సింహచలంలో స్వయంభూ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో భక్తుల దుస్తులపై ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సింహాచలం అప్పన్న దర్శనార్థం వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులను ధరించాల్సి ఉంటుందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు స్పష్టం చేశారు.
ఈ నూతన నిబంధనలను ఈ నెల చివరి నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆలయ పవిత్రతను పరిరక్షించడం, హిందూ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం, స్వామివారి పట్ల భక్తిప్రపత్తులను పెంపొందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని దేవస్థానం తెలిపింది.
ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలి. పురుషులు పంచె, కుర్తా-పైజామాలాంటివి వేసుకోవచ్చు. జీన్స్ ప్యాంట్లు, టీ-షర్టులు, షార్ట్స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.