సింహరాశిలోకి కుజుడి ప్రవేశం: ఈ 4 రాశుల వారికి తిరుగులేదు, అదృష్టం తట్టి లేపే అద్భుత సమయం!
భారతదేశం, అక్టోబర్ 29 -- వైదిక జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతి గ్రహం రాశి మారినప్పుడు మానవ జీవితాలపై, దేశ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గ్రహాల సేనాపతి అయిన కుజుడు శక్తి, సాహసం, పరాక్రమం మరియు నాయకత్వ లక్షణాలకు కారకుడిగా భావిస్తారు. వచ్చే నవంబర్ 12, 2026 నాడు కుజుడు సూర్యుడికి చెందిన సింహరాశిలోకి అడుగుపెట్టబోతున్నారు. 2027 మార్చి 9 వరకు కుజుడు ఇదే రాశిలో సంచరిస్తారు.
కుజుడు మరియు సింహరాశి రెండూ కూడా అగ్ని తత్వానికి ప్రతీకలు కావడంతో ఈ కలయిక అసాధారణ శక్తిని ఇస్తుంది. జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం, కుజుడికి సూర్యుడితో స్నేహ భావం ఉండటం వల్ల ఈ గోచార ప్రభావం చాలా రాశులపై సానుకూలంగా ఉండనుంది.
ముఖ్యంగా నలుగురిలో ప్రత్యేక గుర్తింపును కోరుకునే వారికి, నాయకత్వ బాధ్యతలు నిర్వహించే వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.