భారతదేశం, ఏప్రిల్ 8 -- హిందూ సంప్రదాయంలో ఏదైనా శుభకార్యం జరిగినా లేదా పండుగ వచ్చినా ఇల్లంతా తోరణాలతో కళకళల్లాడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం (Main Door) అత్యంత కీలకమైనది. ఇంటికి సానుకూల శక్తిని (Positive Energy) చేరవేసే మార్గం ఇదే. అందుకే మన పెద్దలు ద్వారానికి తోరణాలు కట్టాలని చెప్తారు. అయితే, ఈ తోరణాలు ఎన్ని రోజులు ఉంచాలి? ఆకులు ఎండిపోతే ఏం జరుగుతుంది? వంటి విషయాలపై చాలా మందికి అవగాహన ఉండదు. తోరణం పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు సూత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది పండుగ రోజు కట్టిన తోరణాన్ని నెలల తరబడి అలాగే ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం ఇది పెద్ద తప్పు.
తాజా ఆకులు: మీరు మామిడి ఆకులు లేదా అశోక ఆకులతో తోరణం కడితే, అవి ఎండిపోకముందే మార్చాలి. సాధారణంగా 7 నుంచి 10 రోజులకు ఒకసారి తోరణాన్ని మార్చడం ఉత్తమం. ఒకవేళ ఆకులు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.