భారతదేశం, జూన్ 4 -- టాటా హారియర్ ఈవీని రూ .21.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో భారతదేశంలో తాజాగా లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ విడుదలతో, దేశీయ ఆటో తయారీదారు తన ఈవీ గేమ్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. కొత్త యాక్టీ.ఈవీ ప్లస్ ఆర్కిటెక్చర్‌పై నిర్మించిన టాటా హారియర్ ఈవీ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, మహీంద్రా బీఈ6, బీవైడీ అటో 3 వంటి మోడల్స్‌కి గట్టి పోటీనిస్తుంది.
టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ కార్ల శ్రేణితో ఇండియన్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్ మార్కెట్లో సింహభాగాన్ని ఆస్వాదిస్తున్న టాటా మోటార్స్ ఇప్పుడు ఆ మార్కెట్ వాటాను మరింత పెంచుకోవడానికి టాటా హారియర్ ఈవీ ఉపయోగపడుతుందని భావిస్తోంది.
ఇక ఇప్పుడు హారియర్ ఈవీ, మహీంద్రా ఎక్స్ఈవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.