భారతదేశం, మే 31 -- ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ బైక్‌పై మంచి బెనిఫిట్స్‌ని ఇస్తోంది ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. ఈ ఈ-బైక్‌పై రూ. 10వేల విలువైన ఇనీషియల్ బెనిఫిట్స్‌ని సంస్థ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లు పరిమితం అని గుర్తుపెట్టుకోవాలి.! మొదటి 5,000 మంది రైడర్లకు మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ కింద బ్యాటరీకి ఫ్రీ ఎక్స్టెండెడ్ వారంటీ, మూవ్ఓఎస్+ కు ఉచిత సబ్స్క్రిప్షన్, ద్విచక్ర వాహనంతో ఉచిత 'ఎసెన్షియల్ కేర్' సర్వీస్ వంటి మూడు ప్రయోజనాలను ఓలా ఎలక్ట్రిక్ అందిస్తోంది.
'ఎసెన్షియల్ కేర్' సేవలో 18 పాయింట్ల ఇన్స్పెక్షన్ ఉంటుంది. దీనిలో భద్రత- పనితీరు కోసం సమగ్ర తనిఖీలు జరుగుతాయి. బ్రేకులు, టైర్లు, యాక్సిల్ సహా ఇతర వాటి కోసం సమగ్ర సర్వీసింగ్ కవరేజీతో పాటు నిజమైన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.