భారతదేశం, అక్టోబర్ 13 -- మచ్ అవైటెడ్ క్విడ్ ఈవీని అధికారికంగా ఆవిష్కరించింది ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్. క్విడ్ ఇ-టెక్ పేరుతో ఇది బ్రెజిల్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త మోడల్ డాసియా స్ప్రింగ్ ఈవీ అనే ఎలక్ట్రిక్ కారుకు ఉపయోగించిన ప్లాట్‌ఫారమ్‌పైనే తయారైంది. రెనాల్ట్ సంస్థ విద్యుత్ వాహనాల వ్యూహంలో ఇది కీలక ముందడుగుగా చెప్పవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ క్విడ్ ఈవీకి సంబంధించిన టెస్ట్ వెహికిల్స్ భారత రోడ్లపై ఇప్పటికే చాలాసార్లు కనిపించాయి. దీని బట్టి చూస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లోకి కూడా త్వరలోనే ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది!
ఈ నేపథ్యంలో ఈ రెనాల్ట్ క్విడ్ ఈవీ రేంజ్, ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
డిజైన్:
రెనాల్ట్ క్విడ్ ఈవీ డిజైన్ డాసియా ఎలక్ట్రిక్ కారు మోడల్ నుంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.