భారతదేశం, జూన్ 8 -- భారత దేశంలో ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు. మరీ ముఖ్యంగా 2 వీలర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌కు విపరీతమైన డిమాండ్ కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో చాలా ఆప్షన్స్ లభిస్తున్నాయి. మరి మీరు కూడా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? రేంజ్ ఎక్కువ ఉంటే బెటర్ అని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోమే! సింపుల్ ఎనర్జీకి చెందిన సింపుల్ వన్ఎస్ మీకు సెట్ అవ్వొచ్చు. ఈ నేపథ్యంలో ఈ మోడల్ రేంజ్, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సింపుల్ వన్ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 8.5 కిలోవాట్ల (11.3 బీహెచ్పీ) పిఎమ్ ఎస్ మోటార్ ఉంటుంది. 3.7 కిలోవాట్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181 కి.మీ (ఐడీసీ) రేంజ్‌ని ఇస్తుంది.
ధర విభాగంలో వన్ఎస్ వేగవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.