భారతదేశం, అక్టోబర్ 27 -- టీవీఎస్ సంస్థ ఇటీవల టీవీఎస్ ఆర్టీఎక్స్ 300 మోడల్‌ను విడుదల చేసి అడ్వెంచర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఇప్పుడు, ఐయాన్ మొబిలిటీతో ఉన్న భాగస్వామ్యంలో భాగంగా, ఈసారి ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ సెగ్మెంట్లోకి ప్రవేశించాలని టీవీఎస్ యోచిస్తోంది. ఇందులో భాగంగానే గత ఆగస్టులో 'ఎం1 ఎస్' ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ టీజర్‌ను విడుదల చేసింది. ఇక ఇప్పుడు నవంబర్‌లో జరగనున్న ఈఐసీఎంఏ 2025 ఈవెంట్లో ఈ ఈ-స్కూటర్ని అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలోనే మరో టీజర్‌ను సైతం విడుదల చేసింది.
లేటెస్ట్, పాత టీజర్ చిత్రాలను గమనిస్తే.. టీవీఎస్ ఎం1 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ షార్ప్‌గా, ఏరోడైనమిక్‌గా ఉన్న ముందు భాగాన్ని కలిగి ఉందని స్పష్టమవుతోంది. ఇందులో 'కనుబొమ్మల' ఆకారంలో ఉన్న డీఆర్ఎల్ (డేటైమ్ రన్నింగ్ లైట్లు), అంతర్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.