సింగరేణి చరిత్రలో మరో మైలురాయి.. ఒడిశా నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన బొగ్గు రైలు!
భారతదేశం, ఆగస్టు 6 -- సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశాలోని సింగరేణికి చెందిన నైనీ బొగ్గు గని నుంచి మొదటి బొగ్గు రైల్వే వ్యాగన్ విజయవంతంగా తెలంగాణకు చేరుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (STPP) ఈ బొగ్గు రైలు చేరుకోగా, సింగరేణి అధికారులు, ఉద్యోగులు పూజలు నిర్వహించి ఘన స్వాగతం పలికారు.
ఈ మైలురాయిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేస్తూ.. సింగరేణి యాజమాన్యానికి, కార్మికులకు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇది సింగరేణి విస్తరణ, ఉత్పత్తి పెంపుదల చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని ఆయన పేర్కొన్నారు.
తొలి విడతగా ఒడిశాలోని నైనీ గని నుంచి 59 వ్యాగన్ల ద్వారా సుమారు 4,000 టన్నుల జీ-10 గ్రేడ్ బొగ్గును రైలు మార్గంలో సి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.