సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ అదుపులో సీఐ నాగరాజు
భారతదేశం, జూన్ 23 -- ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక ముందడుగు పడింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం (జూన్ 23) సస్పెండైన కృష్ణ లంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును అదుపులోకి తీసుకున్నది. పోలీస్ కస్టడీలో యువకుడిపై తీవ్రస్థాయిలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు, ఆ తర్వాత అతడు రహస్యంగా మాయమవ్వడం వెనుక ఉన్న అసలు నిజాలను వెలికితీసేందుకు సిట్ అధికారులు రంగంలోకి దిగారు.
పోలీసుల కథనం, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సాయికృష్ణ అనే యువకుడిని ఓ కేసు విషయమై విచారించేందుకు కృష్ణ లంక పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే అప్పటి సీఐ నాగరాజు పర్యవేక్షణలో సాయికృష్ణపై కస్టడీ టార్చర్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల దెబ్బలు తట్టుకోలేక సాయికృష్ణ లాకప్‌లోనే మరణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.